ప్రజా భవన్ లో “రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం” పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క..
20.07.2024ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నాలుబోల.
రాష్ట్రం నుంచి సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందజేత. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, సీఎం సలహాదారు (ప్రోటోకాల్ ) హర్కర వేణుగోపాల్,ఎమ్మెల్యేలు,ఎంపీ లు,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సింగరేణి సీఎండీ బలరామ్ నాయక్ ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.














