EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఉద్యమాల ముద్దుబిడ్డ కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన  ఎమ్మెల్సీ తాత మధుసూదన్ సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

ఉద్యమాల ముద్దుబిడ్డ కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన

 ఎమ్మెల్సీ తాత మధుసూదన్ సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

20.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల,ఖమ్మం.

తిరుమలాయపాలెం

రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న రాజ్య హింసకు వ్యతిరేకంగా సవాలు విసిరి ఎదురు నిలిచిన ఉద్యమాల ముద్దుబిడ్డ కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అని ఎమ్మెల్సీ తాత మధుసూదన్ సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు ఆదివారం పిండిప్రోలు గ్రామంలో రాయల చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను చంద్రశేఖర్ సతీమణి రాయల విమల రాయల పావెల్ ఓదార్చి మనోధర్యంగా ఉండాలని ధైర్యం కల్పించారు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమం లో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భాష బోయిన వీరన్న తిరుమలాయపాలెం సొసైటీ వైస్ చైర్మన్ చామకూరి రాజు తాత రవీందర్ దొండేటి అశ్విని కుమార్ టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు పరికపళ్లి చంద్రశేఖర్ పసలాది ముత్తయ్య రేపాకుల రవి ఎంపీటీసీ పులిగుజ్జు వెంకటేశ్వర్లు చామకూరి కిరణ్ చామకూరి వెంకట్ చామకూరి శరత్ తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top