పూరీ జగన్నాథ్ ఆలయ రహస్య గదిలో ఆయుధాలు.
21.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.
పూరీ జగన్నాథుడి ఆలయంలోని రహస్య గదిలోవెలకట్టలేని సంపదతో పాటు ఆయుధాలు కూడాఉన్నాయట. భాండాగార అధ్యయన సంఘంఅధ్యక్షుడు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ ఈ విషయాన్నివెల్లడించారు. సంపద వివరాలను బయటికి చెప్పకూడదని నిర్ణయించాం అభరణాలతో పాటురహస్య గదిలో ఆయుధాలూ ఉన్నాయి.ఆభరణాలతో పాటే వాటిని ఖజానాలో సీల్ చేయించాం అనితెలిపారు. భాండాగారం మరమ్మతుకు ఎంత టైమ్పడుతుందో తెలీదని ఆయన స్పష్టం చేశారు.














