EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మునుగోడు శాసన సభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపిన దర్మోజి గూడెం బీ ఆర్ ఎస్ గ్రామ శాఖ

గౌరవనీయులు మునుగోడు శాసనసభ్యులు  కూసు  కుంట్ల  ప్రభాకర్ రెడ్డి  తమ  గ్రామం కోసం ఒక బీసీ కమిటీ హాల్, మరొకటి రెడ్డి కమిటీ హాలు, ఎస్సీ కమిటీ హాల్ ప్రహారీ గోడ వాటికి కావలసిననిధులు అడగ గానే వెంటనే స్పందించి ఒక్కో కమిటీ హాల్ కి 5 లక్షల రూపాయలు మంజూరు చేయించి నందుకు ధర్మోజిగూడెం బీ ఆర్ ఎస్ గ్రామ శాఖ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సీనియర్ బీ ఆర్ ఎస్ ఎస్ నాయకులు బోన కుర్తి శ్రీనివాస్ ఒక ప్రకటన లో తెలియచేశారు

Related News

Select the Topic
Scroll to Top