మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలో విడుదల కావాలంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల శ్రీ యోగ సిద్ధి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం ఆర్థిక నేరాలతో అరెస్టయి బెయిల్ పై ఉన్న వ్యక్తి జగన్ అని అన్నారు. నీతిపరుడు… 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం గల మహనీయుడు.. 14 ఏళ్లు పరిపాలన చేసిన చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని గంటా అన్నారు.
సీ














