ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కోటగల్లి,( శంకరభావన్ ) నిజామాబాదు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గా డి.వాసుదేవ రావు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనకు టిఏసిఏ రాష్ట్ర అధ్యక్షుడు టి. కేశవ్ కుమార్ , మరియు జాతీయ ఉపాధ్యాయ రాష్ట్ర అధ్యక్షుడు కే. రామ్మోహన్ వారిని శాలువా కప్పి పుష్పగుచ్ఛంతో ఘనంగా సన్మానించారు. ఇందులో ఉపాధ్యాయ నాయకులు సురేష్, జే. యు.ఎస్.జిల్లా అద్యక్షులు జిహెచ్ఎం కే.. బాబు, జిల్లా సైన్స్ ఆఫీసర్ గాంగా కిషన్ రిటైర్డ్ . ప్రదానోపాద్యయులు ఎస్ఆర్ఎస్పి రావ్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.