పోలీసు కమిషనర్లు, ఎస్పీల జాబితా..
1.అంబర్ కిషోర్ ఝా – వరంగల్ పోలీసు కమిషనర్
2. కల్మేశ్వర్ సింగేనేవర్ – నిజామాబాద్ పోలీసు కమిషనర్
3. చెన్నూరి రూపేశ్ – సంగారెడ్డి ఎస్పీ
4. సింధూ శర్మ – కామారెడ్డి ఎస్పీ
5. సంప్రీత్ సింగ్ – జగిత్యాల ఎస్పీ
6. హర్షవర్ధన్ – మహబూబ్నగర్ ఎస్పీ
7. వైభవ్ రఘునాథ్ – నాగర్కర్నూల్ ఎస్పీ
8. రితిరాజ్ – జోగులాంబ గద్వాల్ ఎస్పీ
9. పాటిల్ సంగ్రామ్ సింగ్ గణపతి రావ్ – మహబూబాబాద్ ఎస్పీ
10. యోగేష్ గౌతమ్ – నారాయణపేట ఎస్పీ
11. కిరణ్ ప్రభాకర్ – భూపాలపల్లి ఎస్పీ















