EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

జ్యోతి నగర్ శివాలయంలో నవ దుర్గ పట్టు వస్త్ర కార్యక్రమం

యాదాద్రి  భువగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లం బావి  గ్రామం జ్యోతి నగర్  లోని శ్రీ శివ భక్త  పూజిత శివాలయంలో ఆదివారం దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మ వారికి నవ దుర్గ పూజా కార్యక్రమం గుర్రం కొండల్ దంపతులతో నిర్వహించారు

Related News

Select the Topic
Scroll to Top