బీఫామ్ అందుకున్న గొంగిడి సునీత
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 16 ( ఈ తరం ఇండియా న్యూస్ ): ఆలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా గొంగిడి సునీతా మహేందర్ రెడ్డికి సోమవారం భీఫాం ను సీఎం కేసీఅర్ హైదరాబాద్ ప్రగతి భవన్ లో అందజేశారు. మూడవసారి అత్యధిక మెజారిటీతో గెలిచి రావాలని శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.














