కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రజినికి తొలి ఉద్యోగం ఇస్తామనిటిపిసిసి అద్యక్షులు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.సోమవారం గాంధి భవన్ లో నాంపల్లి కి చెందిన వికలాంగురాలు (మరుగుజ్జు ) రజినీ అనే అమ్మాయి పీజీ పూర్తి చేసిన ఉద్యోగం రాలేదు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కూడా ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి ని కలిసి తన బాధను వెల్లబుచ్చుకుంది.దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియం లో ప్రమాణ స్వీకారం ఉంటదిసోనియా రాహుల్ ఖర్గే వస్తారుఅదే రోజు కాంగ్రెస్ పార్టీ నీకు ఉద్యోగం ఇస్తదిఇది నా గ్యారంటీ అని హామీ ఇచ్చిన రేవంత్స్వయంగా కాంగ్రెస్ గ్యారంటీ కార్డును రజినీ పేరుతో నింపి రేవంత్ అందజేశారు.