అక్టోబర్ 14 నుండి ప్రారంభమైన ఈ బతుకమ్మ సంబరాలు 9 రోజులపాటు తెలంగాణ రాష్ట్రమంతా జరుగుటున్నాయి.ఇందులోబాగంగా జెమిని టివి సీరియల్స్ తారలంతా ఈ తొమ్మిది రోజులు తెలంగాణలో పలు ప్రాంతాలలో బతుకమ్మ సంబరాలలో పాల్గొంటున్నాయి. అక్టోబర్ 18 బుధవారం, నల్గొండ బీట్ మార్కెట్ యార్డ్లో జరిగిన బతుకమ్మ సంబరాలలో అర్ధాంగి తారలు అలాగే త్వరలో ప్రసారం కాబోతున్న సరికొత్త సీరియల్ కొత్తగా రెక్కలొచ్చెన తారలు పాల్గొనినల్గొండ లో బతుకమ్మ సంబరాల ఉత్సాహాన్ని మరింత రెట్టింపు తో అంబరాన్ని అంటాయి. ఈ సంబరాలలో తారల ఆట పాటలతో పాటు, ఆటలలో గెలిచిన వారికి చీరలను బహుమతిగా ఇచ్చారు.















