EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మెగా జాబ్ మేళ

ఈతరం భారతం ఖమ్మం జూలై 22 :దరిపల్లి అనంత రాములు ఇంజనీరింగ్ కళాశాల వారి సహకారం తో సమర్థనం ట్రస్ట్ – హైదరాబాద్. ఖమ్మం జిల్లా లోని నిరుద్యోగ యువతీ యువకుల కోసం సమర్థనం ట్రస్ట్ – హైదరాబాద్ వారు డేటా ఎంట్రీ, బీపీఓ, రిటైల్, హాస్పిటాలిటీ, ఆటోమోటివ్, వైద్య ఎలక్ట్రికల్ మరియు బ్యూటీ రంగాలలో ఉద్యోగ అవకాశాల కల్పనకై మెగా జాబ్ మేళ తేదీ 23 వ జులై 2025 నాడు స్థానిక దరిపల్లి అనంత రాములు ఇంజనీరింగ్ కళాశాల లో నిర్వహించబడును .

జాబ్ మేళ వేదిక: దరిపల్లి అనంత రాములు ఇంజనీరింగ్ కాలేజీ,

తేదీ & సమయం: 23 వ జులై 2025 & ఉదయం 9.00 గం. నుండి

వయస్సు: 18 వ సం. నుండి 35 వ సం లోపు వయస్సు కల అభ్యర్థులు

అర్హత: 10 వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఒకేషనల్, ఐటిఐ, డిప్లొమా , ఇంజినీరింగ్, బి ఫార్మాసి

జాబ్ మేళ కి వచ్చే అభ్యర్థులు తమ వెంట బయో డేటా ఫారం, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ జిరాక్స్ తో హాజరు కాగలరు. ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యుగ యువతీ యువకులు అందరు వినియోగించుకోగలరు. మరిన్ని వివరాలకు క్రింది ఫోన్ నెంబర్ లో సంప్రదించగలరు.6364863213. 6364867804

 

 

 

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top