ఈతరం భారతం ఖమ్మం జూలై 23 :డాడీ లంబాడి హక్కుల సాధన సమితి.(డిఎల్ఎచ్ఎస్) తెలంగాణ రాష్ట్రం సెక్రటరీగా ఖమ్మం నగరానికి చెందిన డుంగ్రోత్ శేఖర్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఎంతో కాలం నుండి తెలంగాణ రాష్ట్రం లో సంఘం కోసం సమాజం కోసం నిస్వార్ధంగా పనిచేస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటు తనవంతు సేవ చేస్తున్నందుకు రాష్ట్ర అధ్యక్షులు రుడావత్ రఘు నాయక్ తెలిపారు తనపై నమ్మకం తో రాష్ట్ర సెక్రటరీ గా ఎన్ను కున్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు వారికీ డుంగ్రోత్ శేఖర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.















