ఖమ్మంఈతరం భారతం జూలై 24 : ఖమ్మం లో కొలువుతీరనున్న కలియుగ దైవం.టీ.టీ.డీ చైర్మన్ బీ.అర్.నాయుడు కు ఆలయ నిర్మాణం ప్రతిపాదన చేసిన మంత్రి తుమ్మల .మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవతో టీ.టీ.డీ బృందం అల్లీపురం,రఘునాథపాలెం మండలం లో స్థల పరిశీలన.వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం.. భారీ కళ్యాణ మండపం నిర్మాణం కు స్థల పరిశీలన చేసిన ఆలయ స్థపతి రవి కాంత్ బృందం.టీ.టీ.డీ ఎస్.ఈ జగదీశ్వర్ రెడ్డి ఇ .ఇ సురేందర్ నాథ రెడ్డి ఢీ.ఇ.ఇ నాగభూషణం ఎలక్ట్రికల్ ఈ.ఈ రవిశంకర్ రెడ్డి ఏ ఈ జగన్మోహన్ రావు.
మంత్రి తుమ్మల కామెంట్స్…..
ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో నాలుగు దశాబ్దాలుగా భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆశీస్సులు తో ప్రజాసేవ.సీతారామ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ వరద కాలువ,భక్త రామదాసు లిఫ్ట్,మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లతో భూములు సస్య శ్యామలం .జాతీయ రహదారులు తో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రగతి బాటలు .ఆయిల్ పామ్ సాగు విస్తరణ తో లక్షలాది రైతుల కుటుంబాల్లో సంతోషం నింపేలా బాటలు.ఖమ్మం నగరానికి మున్నేరు పై హై లెవల్ బ్రిడ్జి లతో ప్రగతి బాటలు .ఖమ్మం నగరానికి ఐకాన్ గా ముందు తరాలకు గుర్తుండేలా టీ.టీ. డీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కు శ్రీకారం.















