ఈతరం భారతం హైదరాబాద్ జూలై 25 :హైదరాబాద్ లో బోనాల పండుగ సందర్భంగా 644 మంది పోకిరీల అరెస్ట్.4 వారాలుగా వివిధ దేవాలయాల్లో జరిగిన ఉత్సవాల్లో పోకిరీల ఆగడాలు.ఆలయాలకు వచ్చే మహిళల పట్ల అసభ్య ప్రవర్తన.మొత్తం 644 మంది పోకిరీల్లో 94 మంది మైనర్లు.ఏడుగురికి వారం రోజుల జైలు శిక్ష విధించిన కోర్టు.















