EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మొత్తం 5 లక్షలు డిమాండు…

ఈతరం భారతం హైదరాబాద్ జూలై 25 :మొత్తం 5 లక్షలు డిమాండు..తీసుకున్న మొత్తం  2 లక్షల రూపాయలు….హోటల్ ను జప్తు చేయకుండా ఉండటంద్వారా హోటల్ ప్రతిష్టను దెబ్బతీయకుండా ఉండటానికి మరియు భవిష్యత్తులో అట్టి హోటల్ వ్యాపారాన్ని సజావుగా నడిపించుకోవడానికి” అతని నుండి రూ.5,00,000/- డిమాండ్ చేసి అందులో నుండి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ తెలంగాణ ఏసిబి అధికారులకు పట్టుబడిన హైదరాబాద్‌లోని జి.హెచ్.ఎం.సి – రాజేంద్ర నగర్ పురపాలక సంఘం, ఒకటవ వలయం యొక్క డిప్యూటీ కమీషనర్ – కె.రవి కుమార్‌.

Related News

Select the Topic
Scroll to Top