EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మానవత్వం చాటుకున్న ఆటోడ్రైవర్లు

ఈ తరం భారతం ఖమ్మం జూలై 31 :  ఇటీవల బ్రతుకుతెరువు కోసం హైదరాబాదు వెళ్లి ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పేరుపల్లి గ్రామానికి చెందిన తలారి నాని హైదరాబాదులో ఆటోలో నిద్రిస్తుండగా గుండెపోటుతో మరణించడం జరిగింది.. ఇట్టి విషయాన్ని INTUC ఆటో వర్కర్స్ యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు హైదరాబాద్ మేలుకో డ్రైవర్ అన్న ఆటో యూనియన్ సభ్యులకు తెలియజేసి వారికి సహకరించాలని కోరగా వడ్డే శివకుమార్ తక్షణమే స్పందించి హైదరాబాదులో సుమారు 22,350 రూపాయలు అందించడం జరిగింది వారికి ఖమ్మం జిల్లా ఐఎన్టీయూసీ పక్షాన మరియు ఆటో డ్రైవర్ల అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మని చెప్పారు.

Related News

Select the Topic
Scroll to Top