హైదరాబాద్ జూలై 31 (ఈతరంభరతం );రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి గా డా. వి. ఎస్. అలగు వర్షిని బాధ్యతలు స్వీకరించారు…గురువారం సచివాలయంలో ని కార్యదర్శి పేశి లో లో బాధ్యతలను చేపట్టారు అంతకుముందు ఆమె చీఫ్ సెక్రటరీ కే. రామకృష్ణ రావు గారిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయల సొసైటీ కార్యదర్శి గా ఉన్న అలగు వర్షిని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి అండ్ కమిషనర్ గా బాధ్యతలను అప్పగించింది















