EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

గిరి ప్రదక్షణలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

ఈతరం భారతం యాదాద్రి భువనగిరి జిల్లా: ఆగస్టు1: యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ దేవస్థానం నిర్వహించే స్వామి వారి జన్మనక్షత్రము స్వాతి నక్షత్రము గిరి ప్రదక్షిణము సందర్భముగా శ్రీ వేంకట అన్నమాచార్య సేవ ట్రస్ట్ సంస్కృతీ తెలంగాణ ఎస్ వి ఏ ఎస్ టి వారి ఆధ్వర్యంలో శ్రీమాన్ శ్రీ శ్రీ శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి ద్వాదశ తరం శ్రీమాన్ శ్రీ శ్రీ శ్రీ తాళ్లపాక స్వామి జీ వారి దివ్య మంగళాశాసనములతో అన్నమయ్య సేవ తెలంగాణ డైరెక్టర్ మీనాక్షి శ్రీనివాస్ పర్యవేక్షణలో వరుసగా పదవ నెలగా నాట్యఆచార్య శ హారతి జోషి శిష్య బృందము చే దిగువ గోపురము వద్ద ఉన్న కళా వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమానికి అన్నమయ్య సేవ కన్వీనర్ కట్ట నర్సింగ్, ప్రోగ్రాం ఇంచార్జి డాక్టర్ శ్రీదేవి బ్రహ్మ ముహూర్తంలో నిర్వహించే గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top