EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

12 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్టు 2 :రాష్ట్రంలో ఒక ఇద్దరు అదనపు కలెక్టర్లు, పది మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రెవెన్యూ సెక్రటరీ లోకేష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.ఇందులో వెయిటింగ్ లో ఉన్న అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ను వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ గా, బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఓఎస్డీ కే చంద్రారెడ్డిని రంగారెడ్డి అదనపు కలెక్టర్ గా, భద్రాచలం ఆలయం ఈవో ఎల్.రమాదేవిని ఆర్అండ్ బీకి, వెయిటింగులో ఉన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.రాజాగౌడ్ ను హనుమకొండ డీఆర్వో, డిప్యూటీ కలెక్టర్ ఎల్.సుధను నల్లగొండ స్పెషల్ కలెక్టర్ పీఏగా, డిప్యూటీ కలెక్టర్ ఎస్.అశోక్ ను ఆర్ అండ్ బీకి, డిప్యూటీ కలెక్టర్ ఎల్.రాజేందర్ గౌడ్ ను నారాయణపేట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా, డిప్యూటీ కలెక్టర్ సీహెచ్ కోమల్ రెడ్డిని మహబూబ్ నగర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా, కే దామోదర్ రావును దేవాదాయ శాఖకు, పి.హరికృష్ణను ఆర్ అండ్ బీకి, మైనార్టీ వెల్ఫేర్ లో ఉన్న డిప్యూటీ కలెక్టర్ ఎంపీ జనార్ధన్ రెడ్డిని కల్వకుర్తి ఆర్డీవోగా, పీసీబీలో సీనియన్ అడ్మినిస్ట్రేటివ్ గా ఉన్న డిప్యూటీ కలెక్టర్ ఎం.జయమ్మను భువనగిరి ఆర్డీవోగా బదిలీ చేశారు.

Related News

Select the Topic
Scroll to Top