ఈతరం భారతం నేలకొండపల్లి ఆగస్టు 4: మెరుగైన వైద్య సేవలు, ల్యాబ్, చెరువు మాదారం లో పి హె సీ ఏర్పాటు కోసం ఆప్ పార్టీ దీక్ష.నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రి లో అన్నీ సౌకర్యం లు కల్పించాలి, చెరువు మాదారం లో పి హె చ్ ని ఏర్పాటు చేయాలి, డాక్టర్ లు అందుబాటులో ఉండేవిదం గా చర్యలు తీసుకోవాలి క్రిటికల్ కేసు లు ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వాలి వాటికీ కావాల్సిన సదుపాయం లు కల్పించాలి ప్రెగ్నెంట్ మహిళా కు స్కానింగ్ లు, గుండె ప్రమాద తెలిపే స్కానింగ్, కిడ్నీ, లివర్, స్కానింగ్ ల కు ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేయాలి అని దీక్ష, ప్రభుత్వం స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున 2 లక్షలు విరాళం గా ఇస్తాము అని తెలిపారు. గతం లో బీపీ మిషన్ లు, మందులు ఆప్ పార్టీ నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కి విరాళం గా ఇచ్చాము.నేలకొండపల్లి లో 6 తేదీన దీక్ష కు నిర్ణయం తీసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ పాలేరు నియోజకవర్గ. ఇంచార్జి పసుమర్తి శ్రీనివాస్, నేలకొండపల్లి లో పట్టణ, మండల ప్రజలు సంఘీభావం తెలపండి అని ఒక ప్రకటన లో తెలిపారు.















