EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

నూతన తిరుమలాయపాలెం మండల ప్రెస్ క్లబ్   ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ 

తిరుమలాయపాలెం, 5 అక్టోబర్ ఈతరం భారతం :తిరుమలాయపాలెం మండలం లో గత 30 సంవత్సరాల నుండి ప్రెస్ క్లబ్ లేక మండల ప్రజలు , ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎవర్ని సంప్రదించాలి అనేది తెలియక సతమతమవుతున్న ప్రజలకు, తిరుమలాయపాలెం మండలంలోని జియో షోరూం భవనం పైన ఉన్న రూమ్ నూతన ప్రెస్ క్లబ్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఖమ్మం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ నూతన ప్రెస్ క్లబ్ వద్ద కొబ్బరి కాయకొట్టగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి నూతనంగా ఏర్పాటు చేసిన తిరుమలాయపాలెం మండలం ప్రెస్ క్లబ్ 109/2025 రిజిస్ట్రేషన్ గల ప్రెస్ క్లబ్ ను ఓపెన్ చేయడం జరిగింది, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బోడపట్ల సతీష్ గౌడ్ (ఆంధ్రప్రభ) ప్రధాన కార్యదర్శినవిలె. బాబు.(డి ఎన్ బి న్యూస్ ), గౌరవ అధ్యక్షులు కొత్త వెంకన్న,.(క్యూ న్యూస్ ) గౌరవ సలహాదారులు పప్పుల సుధాకర్(మనతెలంగాణ),ఉపాధ్యక్షులు పోలెపొంగు. వెంకన్న,(నవభారత్) కోశాధికారి గొర్రెపాటి శ్రీశైలం(ఆర్ టి వి ), ప్రెస్ క్లబ్ నెంబర్ కొండ్రు రమేష్, పోలే పొంగు . వెంకటేశ్వర్లు,(టి. మీడియా ). ఉమేష్, గంధసిరి సతీష్, ఈ కార్యక్రమంలో పాల్గొనగా , ఈ కార్యక్రమానికి అధికారులు ఎమ్మార్వో లూథర్ విల్సన్ , డి టి . గుర్రం సుధీర్, ఎంపీడీవో సిలార్ సాహెబ్ ,ఎస్సై కూచిపూడి జగదీష్, ఎంఈఓ శ్రీనివాసరావు,ఏపిఎం సంపత్ కుమార్ ,సీసీ బండ్ల నాగేశ్వరరావు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రామ సహాయం నరేష్ రెడ్డి, పాలేరు ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, మాజీ ఎంపీపీలు మంగీలాల్ నాయక్, కొప్పుల అశోక్, మండల అధ్యక్షులు బెల్లం శ్రీను, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జడల నగేష్, ఓరా వెంకటేశ్వర్లు,మాజీ ఎంపీటీసీ గుగ్గిళ్ళ అంబేద్కర్, డీలర్ సయ్యద్ మదార్, సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, బీఎస్పీ పార్టీ పాలేరు నియోజకవర్గం అధ్యక్షులు ఎన్నబోయిన రమేష్,, కొమ్ము పూలే,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నం రాజశేఖర్,. పోట్ల కిరణ్, షేక్ కరీం, సుమన్ రెడ్డి, గోల్ తండా మాజీ సర్పంచ్ అనిల్ , అక్రమ్, బిఆర్ఎస్ పార్టీ గంట కృష్ణ, గుగ్గిళ్ళ అశోకు, గుగులోత్ . సురేష్,, సైపు ఉద్దీన్, మాందాపురం మాజీ సర్పంచ్ నరసయ్య గౌడ్, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన అన్ని పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు యువత,తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top