మేడ్చల్ ఆగస్టు 7 (ఈతరంం భారతం);భారతీయ జనతా పార్టీ మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ పటేల్ మేడ్చల్ రూరల్ జిల్లా కన్వీనర్ గాలి సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాలతో పాటు ఆగస్టు14న జరిగే విభజన గాయాల స్మృతి దినం సందర్భంగా వివిధ కార్యక్రమల దృశ్య ఈరోజు గౌరవ పార్లమెంటు సభ్యులు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ ఆఫీసు (షామీర్పేట్)నందు జిల్లాస్థాయి కార్యశాల నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మరియు జిల్లా నాయకులు, ఎస్టి మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు బిక్కు నాయక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుమ్మిడి శోభా రెడ్డి, నాగారం మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, రాష్ట్ర బీజేవైఎం ఉపాధ్యక్షులు చిత్తరంజన్ రెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు సుగుణారెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి కొల్లపుడి విజయలక్ష్మి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బండారు పవన్ రెడ్డి, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఎరదాల మహేందర్ యాదవ్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు ఏనుగు రాజిరెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు భోగారం వెంకటరెడ్డి, ప్రభాకర్ రెడ్డీ, పాతూరి ప్రభాకర్ రెడ్డి, మేడ్చల్ రూరల్ జిల్లా కో కన్వీనర్ నంద్యాల శ్రీనివాస్ , మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బుద్దవరం లక్ష్మీ వేణుగోపాల్ బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాగం అర్జున్జిల్లాలోని వివిధ మోర్చాల అధ్యక్షులు, జిల్లాలోని వివిధ మండలాల, మున్సిపాలిటీల, కార్పొరేషన్ లోని అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.















