EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణలో మరో ఏడు రోజులు కుండపోత వర్షం

Aug 09, 2025, ఈతరం భారతం హైదరాబాద్ :

గత వారం రోజులుగా తెలంగాణలో కుంభవృష్టి వర్షం కురుస్తుండగా, హైదరాబాద్‌లో ఉదయం ఉక్కపోత, సాయంత్రం కుండపోతగా వాన పడుతోంది. శనివారం నుంచి 15వ తేదీ వరకు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 10, 11న మంచిర్యాల, ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో, 12, 13, 14, 15న ఖమ్మం, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Related News

Select the Topic
Scroll to Top