EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

నేడు ‘వార్‌-2’ ప్రీ-రిలీజ్‌ వేడుక.. నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్టు 10 :తెలంగాణ : జూనియర్‌ ఎన్టీఆర్, హృతిక్‌ రోషన్‌ నటించిన ‘వార్‌-2’ సినిమా ప్రీ-రిలీజ్‌ వేడుక ఆగస్టు 10న హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి (కేవీబీఆర్‌) స్టేడియంలో జరగనుంది. ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగే ఈ వేడుక సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని నగర పోలీసులు తెలిపారు. ఈ వేడుకకు భారీసంఖ్యలో ప్రజలు హాజరవుతారని వాహనదారులు కేవీబీఆర్‌ స్టేడియం వైపు వెళ్లకుండా ఉండాలని సూచించారు.

Related News

Select the Topic
Scroll to Top