ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్టు 11 :ఈరోజు సాయంత్రం నగరవ్యాప్తంగా.. భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం.!ఈ నేపథ్యంలోనే.. సాఫ్ట్‌వేర్ కంపెనీలకు అడ్వైజరీ జారీ చేసిన సైబరాబాద్ పోలీసులు.ఐటీ ఉద్యోగులు మధ్యాహ్నం 3:00 గం. నుంచి లాగౌట్స్ ప్రారంభించాలని సూచనలు.విడతల వారీగా లాగౌట్స్ చేస్తే, నగరంలో ట్రాఫిక్‌ని నియంత్రించగలమన్న అధికారులు.అలాగే సాయంత్రం వేళ అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని నగరవాసులకు సూచన.















