ఈతరం భారతం సింగరేణి ఆగస్టు 12 :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సింగరేణి అధికారుల సంఘం ఇచ్చిన పిలుపుమేరకు ఈరోజు సింగరేణి ఆప్తంగా అన్ని ఏరియాలలోని అధికారులు బ్లాక్ బ్యాడ్జి ధరించి నిరసన తెలిపారు.
పి ఆర్ పి చెల్లింపు,అధికారులకు దీర్ఘకాలిక పదోన్నతులు, ఇతర సమస్యలు పరిష్కారం జరుగుతున్న జాఫ్యాన్ని అధికారులు ముఖ్య కంఠంగా ఖండించారు.సింగరేణి అధికారులు సమస్యని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.(NCWA) కార్మికులకు లాగే అధికారులకు కూడా ఫ్రీ ఎలక్ట్రిసిటీ చార్జెస్ (iit/iim ) ఫీజులు వర్తించాలని డిమాండ్ చేశారు.















