EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జోగిపేట సీఐ గన్ మిస్ ఫైర్

ఈతరం భారతం సంగారెడ్డి ఆగస్ట్ 13 :తెలంగాణ: సంగారెడ్డి జిల్లా జోగిపేట సీఐ కార్యాలయంలో గన్ మిస్ఫైర్ కావడంతో తృటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం CI అనిల్ కుమార్ జోగిపేట పోలీస్ స్టేషన్లోని తన గదిలో రివాల్వర్ శుభ్రం చేస్తుండగా ట్రిగర్కు చేయి తగిలి ఓ హెడ్ కానిస్టేబుల్ పక్కన నుంచే బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Related News

Select the Topic
Scroll to Top