ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 19 :ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ నిర్వహించిన పోటీల్లో రాష్ట్రస్థాయి ద్వితీయ అవార్డును పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కమిషనర్ ప్రియాంక ఐఏఎస్, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి గార్ల చేతులమీదుగా అందుకున్న ఈనాడు… ఖమ్మం స్టాఫ్ ఫొటో కంది శివప్రసాద్















