హైదరాబాద్ ఆగస్టు 23 (ఈతరం భారతం);మావోయిస్టులను చంపాడని నిరసిస్తూ రేపు వరంగల్ జరిగే బరి బహిరంగ సభను జయప్రదం చేయాలని, సీపీఐ ( ఎమ్ ఎల్) సీపీ పార్టీ జాతీయకార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ పిలుపు నిచ్చారు.ee సంద్ర్బ్నగా ఆయన మాట్లాడుతూ దేశంలోని టాటా,బిర్లా,అంబానీ, అదానీ,జిందాల్, ఎస్సార్ ,విదేశీ కార్పొరేట్ కంపెనీల ధన దోపిడి కోసం తరతరాలుగా అడివినీ నమ్ముకొని అడవిలోనే ఉంటున్న అడవి ప్రజలను కాందిశీకులుగా చేసి వారిపై మావోయిస్టులు అనే ముద్రవేసి సుదీర్ఘంగా జైలులో వేసి,ఆదివాసీ యువకులను మావోయిస్టు ముద్రలు వేసి బూటకపు ఎన్కౌంటర్ లో కాల్చి చంపడం, హిట్లర్ నజిహిజని పుణికి పుచ్చుకున్న కాషాయ ,ఆర్ఎస్ఎస్,మనువాద,బ్రాహ్మణీయ, బీజేపీ పార్టీ మోడీ,అమిత్ షా లకే చెందింది , అడివి నీ ,అందులో ఉన్న అపారమైన ముడి సరుకులను దోచుకునేందుకే ఆదివాసీలపై ( మావోయిస్టు) ల పేర్లతో,సల్వాజుడం,ఆపరేషన్ గ్రీన్హుంట్,ఆపరేషన్ సమాధా న్, ఈ ప్పుడూ,ఆపరేషన్ కగర్ ( అంతిమ యుద్ధం) పేరుతో చంపినపుడు వందల మంది ఆదివాసీ బిడ్డలను చంపుతున్నారు, కార్పొరేట్ సంస్థలతో మోడీ,అమిత్ షా చేస్తున్న ఈ తాత్కాలిక ఆపరేషన్ లు త్వరలో అంతం కాక తప్ప దు, భూమి,భుక్తి, విముక్తి, జెల్,జంగిల్, ఈ జ తు,పోరాటాలతో, బ్రిటీష్ వాడినే వణికించిన బీర్స్ ముండా వారసులు, అల్లూరి సీతారామరాజు మన్యం పులిబిడ్డ భూమి పుత్రులు, మీ కాగితo పిల్లలకు బయటపడే వారు కాదు ఈ భూమిపుత్రులు రేపు జరిగే వరంగల్ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చ్హారు.
మధ్యభారతంలో ఆదివాసీల హాననా నికి వే తీరకంగా పోరాడుదాం,1996 పేసా చట్టం,2006 అటవీ హక్కుల చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేద్దాం,బస్తర్లో ఏర్పాటు చేసిన వందలాది కేంద్ర, రాష్ట్ర,సాయుధ పోలీసులు బలగాలను,క్యాంపులు ఎత్తి వేయాలని,,ఆపరేషన్ కగర్ ను నిలిపి వేయాలని,శాంతి చర్చలు కొనసాగించాలని,,ఎన్కౌంటర్ పేరుతో అణిచి వేస్తున్న ఆదివాసీలను జీవించే హక్కును రక్షించాలని,,కాల్పుల విరమణను ప్రకటించాలని ప్రబాకర్ డిమాండ్ చేసారు.















