EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వర్షాల పై రాజకీయాలు చేయొద్దు వరదలో ఆస్తులు నష్టపోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది అన్ని టిపిసిసి కార్యదర్శి గజ్జల కాంతం విజ్ఞప్తి 

హైదరాబాద్ ఆగష్టు 28 (ఈతరం భారతం); వర్షాల పై రాజకీయాలు చేయొద్దని,వరదలో ఆస్తులు నష్టపోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని టిపిసిసి కార్యదర్శి గజ్జల కాంతం విజ్ఞప్తి చేసారు.వర్షాలు అధికంగా కురిసి ఉదృతంగా వరదలు వస్తున్నాయిఈ సమయంలో రాజకీయాలు చేయొద్దు అని అన్ని పార్టీలను కోరుతున్నానుమా ముఖ్యమంత్రి,మంత్రులు ఎప్పటికప్పుడు అధికారులతో వరదలపై సమీక్ష చేస్తున్నారువరదలో ఆస్తులు నష్టపోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు సహాయక చర్యల్లో పాల్గొన్నారుప్రజలను కాపాడాల్సి కోవాల్సిన బాధ్యత అందరి పైన ఉంది సినిమా ఇండస్ట్రీ,బిజినెస్ మాన్ స్పందించి ఆదుకోవాలి ఆయన కోరారు.కేంద్ర మంత్రులు బండి సంజయ్,కిషన్ రెడ్డి ఈ సమయంలో రాజకీయాలు చేయకండి….చేతనైతే కేంద్రం నుండి సహాయం చేయండిహరీష్ రావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని,వర్షాలు అనేది పకృతి పైన ఆధారపడి ఉంటుందిబిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో వర్షాలు వచ్చాయి….ఆ సమయంలో మేము రాజకీయాలు చెయ్యలేదన్నారు.

Related News

Select the Topic
Scroll to Top