EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఉప్పరపల్లి వాక్ ల్యాండ్ స్కూల్ లో ఘనంగా టీచర్స్ డే

ఈతరం భారతం హైద్రాబాద్ సెప్టెంబర్ 18:

________________________________

హెయిల్ టాటా మణి చారిటబుల్ ట్రస్ట్, పోస్టినా ఫౌండేషన్ నేషనల్ రెండు సంస్థల చైర్మన్ సీఈవో డాక్టర్ కాకుమాను లూర్దు జ్యోతి పిల్లర్ మాత ఫౌండేషన్ చైర్మన్ సీఈవో డాక్టర్ పోలంకి జగదీష్ కుమార్ టీచర్స్ డే ని పురస్కరించుకొని శుక్రవారం వాక్ ల్యాండ్ స్కూల్ ఉప్పరపల్లి లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సినీ కవి ఉద్యమకారులు మాస్టర్ జి ముఖ్య అతిధిగా హాజరైనారు. అందులో భాగంగా బలగం సహదేవ్, యువ ఆర్ట్స్ సంస్థ వెంకటరమణ, టిఆర్ఎస్ లీడర్ శ్రీదేవి, ఇంకా కొంత ఉద్యమకారులు టీచర్ స్ అందులో మా సంస్థ ప్రెసిడెంట్స్ బాణాల ప్రేమలత, టీ శేషు,పోలంకి ఉష రాణి, పుల్లకవిత, ఎం సావిత్రి,బి సహదేవ్, కొంతమంది కళాకారులు తో కలిసి ఈరోజు టీచర్స్ డే ను నిర్వహించినట్లు కకుమాను జ్యోతి టిలిపారు.

Related News

Select the Topic
Scroll to Top