EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఈసారి దసరా సీజన్లో తెలంగాణ ఆర్టీసీకి తగ్గిన ఆదాయం

ఇతర భారత్ హైదరాబాద్ అక్టోబర్ 5 :బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా టీఎస్ఆర్టీసీకి రూ.110 కోట్ల ఆదాయం వచ్చింది. యాజమాన్యం 7,754 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినప్పటికీ, ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండడంతో 5,300 బస్సులు మాత్రమే నడిపారు. ఈసారి 50% అదనపు ఛార్జీలు వసూలు చేశారు. గత ఏడాది రూ.114 కోట్ల ఆదాయం వచ్చినప్పటికీ ఈసారి కొంత తగ్గింది.

 

Related News

Select the Topic
Scroll to Top