ఈతరం భారత్ అక్టోబర్ 6 ఖమ్మం/చింతకాని:తాగిన మైకంలో దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న కోయచలక గ్రామానికి చెందిన పసుపులేటి కవిత వారి కుటుంబ సభ్యులు బయలుదేరి వస్తుండగా పాతర్లపాడు గ్రామానికి చెందిన దిలీప్ మరియు శ్యామ్ ఇంకా కొంతమంది వ్యక్తులు కలిసి తాగిన మైకంలో వారి కారు వెంబడిస్తూ నాగులవంచ దగ్గరికి రాగానే వారిని ఆపి వారిని బూతులు తిట్టుకుంటూ మహిళలపై దౌర్జన్యం చేశారు. వ్యక్తుల పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి సోమవారం కోర్టుకు రిమాండ్ చేసినట్లు చింతకాని ఎస్ ఐ జితేందర్ తెలిపారు.















