EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

బాలుడి గొంతు కోసిన చైనా మాంజా

ఈతరం భారతం నిజామాబాద్ జనవరి 9

బాలుడి గొంతు కోసిన చైనా మాంజా.నిజామాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీహాన్ అనే నాలుగేళ్ల బాలుడు .చైనా మాంజా తో గొంతుకు గాయాలు, తీవ్ర రక్త స్రావం, 20 కుట్లు వేసిన వైద్యులు .సంక్రాంతి సెలవులలో మెట్ పల్లి లోని అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లిన శ్రీహాన్ .ఇంటివద్ద ఆడుకుంటుండగా ఘటన .చైనా మాంజా వాడొద్దు అని విజ్ఞప్తి చేస్తున్న బాలుడి తల్లిదండ్రులు.

Related News

Select the Topic
Scroll to Top