EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

దుర్గం చెరువు నిర్వహణ బాధ్యతలను హైడ్రా పూర్తిస్థాయిలో స్వీకరిస్తుంది

ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 21

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు నిర్వహణ బాధ్యతలను హైడ్రా పూర్తిస్థాయిలో స్వీకరిస్తుందని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ప్రస్తుతం గుర్రపుడెక్క వల్ల చెరువు నీరు కలుషితమై పర్యాటక రంగం తీవ్రంగా ప్రభావితమైంది. దీని కారణంగా ఇక్కడ పర్యాటక బోట్లు నడపడం అసాధ్యంగా మారింది.ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా జీహెచ్‌ఎంసీ, జలమండలి, నీటిపారుదల శాఖ, రహేజా ప్రతినిధులతో కలిసి ఆ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.

Related News

Select the Topic
Scroll to Top