EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆలేరు ఎన్ సిసి విద్యార్థులకు కలెక్టర్ ప్రత్యేక అభినందన 

ఈతరం భారతం జనవరి 26

యాదాద్రి భువనగిరి జిల్లా : జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న ఆలేరు జెడ్పి బాలుర హై స్కూల్ ఎన్ సీసీ విద్యార్థులను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రత్యేకంగా అభినందించారు. కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా విద్యార్థులు బహుమతులు అందుకున్నారు.ప్రధానోపాధ్యాయురాలు దాసరి మంజుల, ఎన్ సీసీ అధికారి దూడల వెంకటేష్, ఉపాధ్యాయ బృందం ఎన్ సీసీ విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top