EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జాతీయ బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ మహిళా ఉపాద్యక్షురాలుగా గద్దాస్ శైలజ

ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 28

జాతీయ బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ మహిళా ఉపాద్యక్షురాలుగా విద్యానగర్ కు చెందిన గద్దాస్ శైలజ నియమితులైనారు.ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు,రాజ్యసభ సబ్యులు ఆర్.కృష్ణయ్య నియామక పత్రం అందజేశారు.ఈ సందర్బంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోమున్సిపల్ ఎన్నికల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలపై రాజకీయ దాడి ప్రారం భించిందని విమ ర్శించారు. గ్రామ పంచాయతీ ఎన్ని కల్లో అన్యాయం చేసి, ఇప్పు డు మున్సిపల్ ఎన్నికల్లో కూడా 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయ కుండా ఎన్నికలు నిర్వహించడం బహుజన సమాజాన్ని మోసం చేయడమేనని అన్నారు.“రాష్ట్ర జనాభాలో 56-60 శాతం ఉన్న బీసీలకు కేవలం 31 శాతం చైర్మన్ పదవులా? 15 శాతం కూడా లేనిఅగ్రకులాలకు 61ము న్సిపల్ చైర్మన్ స్థానాలా? ఇది సామాజిక న్యాయమా. లేక కాంగ్రెస్ రాజకీయ కు తంత్రామా?” అని ప్రశ్నిం చారు. 42 శాతం అమలు చేసి ఉంటే బీసీలకు 52 చైర్మన్ స్థానాలు రావాల్సి ఉండేదని, ప్రభుత్వం మా ట తప్పడం వల్ల 14 స్థా నాలు నష్టపోయా మని చెప్పారు. తాజా జనాభా లెక్కల ప్రకారం 56 శాతం మేర కేటాయిస్తే 68 స్థానాలు రావాల్సి ఉండ గా, 30 స్థానాలు బీసీల నుంచి లాక్కున్నా రని ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్, మే యర్ పదవు లు కేవలం హోదాలు కాదని, వేల కోట్ల రూ పాయల అభివృద్ధి నిధులపై అధికారం ఉన్న కీలక స్థానాలని తెలిపారు. ఒక్కో మున్సిపాలిటీలో సగటున రూ.100కోట్ల బడ్జెట్ ఉంటే, బీసీలకు చైర్మన్ స్థానా లు తగ్గిం చడం ద్వారా సుమారు రూ.1400 కోట్ల అభివృద్ధి నిధుల నుంచి బీసీలను దూ రం చేస్తు న్నారని మం డిపడ్డారు. 10 కార్పొరే షన్లలో ఒక్కో మేయర్ పరిధి రూ. 500 కోట్ల కు పైగా ఉంటే, బీసీల కు కేవలం 3 మేయర్ స్థానాలు ఇవ్వడం ద్వారా దాదాపు రూ.3500 కోట్ల పాలనా నిర్ణయాల నుంచి బీసీలను తప్పించారని విమర్శించారు.కౌన్సిలర్, కార్పొరేటర్ స్థానాల్లోనూ బీసీ లకు 28 శాతం మాత్రమే కేటాయించడం ప్రజాస్వామ్యంపై దాడి అని అన్నారు. 2704100కోట్ల బడ్జెట్ ఉంటే, బీసీలకు చైర్మన్ స్థానా లు తగ్గిం చడం ద్వారా సుమారు రూ.1400 కోట్ల అభివృద్ధి నిధుల నుంచి బీసీలను దూ రం చేస్తు న్నారని మం డిపడ్డారు. 10 కార్పొరే షన్లలో ఒక్కో మేయర్ పరిధి రూ. 500 కోట్ల కు పైగా ఉంటే, బీసీల కు కేవలం 3 మేయర్ స్థానాలు ఇవ్వడం ద్వారా దాదాపు రూ.3500 కోట్ల పాలనా నిర్ణయాల నుంచి బీసీలను తప్పించారని విమర్శించారు.కౌన్సిలర్, కార్పొరేటర్ స్థానాల్లోనూ బీసీ లకు 28 శాతం మాత్రమే కేటాయించడం ప్రజాస్వామ్యంపై దాడి అని అన్నారు. ఈకార్యక్రమం లో బిసి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అద్యక్షులు రామంజనేలు, రాజేందర్, నికిల్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top