EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణ ఎప్‌సెట్‌ షెడ్యూల్‌ విడుదల.. ఫిబ్రవరి 19 నుంచి దరఖాస్తులు

ఈతరం భారతం హైదరాబాద్‌ జనవరి30

తెలంగాణ ఎప్‌సెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఈ షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 19 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్‌ 4 చివరి తేదీ. జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో మే 4 నుంచి 11 వరకు ఎప్‌సెట్‌ పరీక్షలు జరగనున్నాయి.తెలంగాణలోని కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా కోర్సుల్లో ఈ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రతి ఏడాది ఈ పరీక్షలు జరుగుతాయి.

 

 

Related News

Select the Topic
Scroll to Top