EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ప్రభుత్వ న్యాయవాదులకు గుడ్ న్యూస్

ఈతరం భారతం హైద్రాబాద్ ఫిబ్రవరి – 11

కేంద్రప్రభుత్వం తరఫున వివిధ కోర్టుల్లో వాదించే న్యాయవాదుల ఫీజులను కేంద్ర న్యాయశాఖ భారీగా పెంచింది. 11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈసవరణ జరిగింది. గ్రూప్-ఏ న్యాయవాదులకు ఫీజు ఒక కేసుకు 5. 13,500 ລ້໖ .21,600 ລ້໖. గ్రూప్-బీ, గ్రూప్ -సీ న్యాయవాదులకు ఫీజు 5.9,000 ລ້໖ .14,400 ລ້໖. ఫిబ్రవరి 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది ప్రభుత్వ ప్యానెల్ న్యాయవాదులకు లబ్ధి చేకూరనుంది.

Related News

Select the Topic
Scroll to Top