EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

యూటూబర్ కోమలి ఆత్మహత్య

ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 25:

యూటూబర్ కోమలి ఆత్మహత్య .మణికొండలోని చిత్రపురి కాలనీలో నివసిస్తున్న కోమలి.కోమలిఆత్మహత్యకు ముందు ఆమె ఇంటికి వెళ్లిన అఖిల్ రెడ్డిఅఖిల్, కోమలికి ఏడాది క్రితం బ్రేక్ అప్ అవ్వగా, అతనిని వదిలి ఉండలేక తనకు కాల్ చేసి ఇంటికి పిలిచిన కోమలి. తనతో కలిసి ఉండాలని కోమలి కోరగా, నిరాకరించి వెళ్లిపోయిన అఖిల్ దీంతో మనస్తాపంతో కోమలి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం

 

Related News

Select the Topic
Scroll to Top