హైదరాబాద్ ఫిబ్రవరి 25 ఈతరం భారతం:
పాలిస్తానా ప్రజలపై యుద్ధం జరుగుతున్న పరిస్థితుల్లో మన ప్రధాన మంత్రి మోడీ ఇజ్రాయెల్ పర్యటన నాకు వెళ్ళడం,సీపీఐ( ఎమ్ ఎల్) సీపీ రెడ్డి పార్టీ జాతీయ కార్యదర్శి తీవ్రంగా ఖండించారు , భారత్ ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యట భారత్ చరిత్రలో అత్యంత చీకటి దినం గా పేర్కొన్నారు , భారత్ కు దశాబ్దాల స్వతాత్రమ్యదయ వారసత్వాన్ని, పాలస్తీనా విముక్తి పోరాటం లో చరిత్రాత్మక మద్దతును మోదీ నాశనం చేస్తున్నాడు అని విమర్శించారు యుద్ధ నేరస్తుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజి మెన్ నేతుణుతో చేతులు కలపడం సరి కాదన్నారు భారత్ దేశo భద్రత విషయంలో సహకరిస్తాం అనీ ప్రకటించడం న్నీ వెతిరేకించారు మోడీ ఎవరి ప్రయోజనాలకోసం వెళ్తున్నారు అని ప్రశ్నించారు ఐక్యరాజ్య సమితి తీర్మానాలకు ఆయన వ్యవహారం ఉందన్నారు ,ప్రపంచంలోని ఆ త్యధిక దేశాలు ఇజ్రాయెల్ ను బహికరేస్తే , అమెరికా ఏజెంట్ ఆయన మోడీ మాత్రం ఇజ్రాయెల్ తో రాయబారాలు నడుపటమంటే ,దేశ సర్వబౌ మదికరాలను , అమెరికా,ఇజ్రాయెల్,కళ్ళ దగ్గర పెట్టీ,వారి ప్రయోజనాలను కాపాడుతున్న నిజమైన దేశ ద్రోహి మాన భారత దేశం యొక్క ప్రధాన మంత్రి మోడీ అని సిపిఐ ( ఎమ్ ఎల్) సీపీ రెడ్డి పార్టీ జాతీయ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు















