హైదరాబాద్ ఫిబ్రవరి 26 ఈతరం భారతం:
ఈనెల16 నుండి 21 వరకు జరిగిన 4వ తెలంగాణ పోలీస్ గేమ్స్ & స్పోర్ట్స్ మీట్ 2026లో డాక్టర్ నర్సింహ రెడ్డి నంద్యాల మూడు పతకాలు సాదించి విజయ డంకా మ్రోగించారు. డబుల్స్‌లో రజత పతకం. సింగిల్స్‌లో కాంస్య పతకం. టీమ్ ఈవెంట్లో కాంస్య పతకం. సాదించారు. మార్చిలో ఢిల్లీలో 24-02-2026 నుండి 29-03- 2026 వరకు జరగనున్న ఆల్ ఇండియా నేషనల్ లాన్ టెన్నిస్ ఛాంపియన్ షిప్‌కు కూడా అతను ఎంపికయ్యాడు.















