ఈతరం భారతం ఖమ్మం : స్పోర్ట్స్ ఫిబ్రవరి 27:
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని గల న్యూ విక్టరీ పాఠశాల నందు స్పోర్ట్స్ డే ని ఘనంగా నిర్వహించారు,ఈ కార్యక్రమాన్ని ముందుగా క్రీడా జ్యోతి ని వెలిగించి తదుపరి బేలున్స్ ని గాలిలో వదిలి ఆటలను ప్రారంభించారు,ఆటల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం లో పాఠశాల కరస్పాండంట్ బోళ్ల మోహన్ రెడ్డి,డైరెక్టర్ బోళ్ల రమేష్ రెడ్డి,ఎం డి .మతీన్ ట్రెస్మా ఖమ్మం డివిజన్ ప్రెసిడెంట్,సూరిబాబు ట్రాస్మా ఖమ్మం డివిజన్ సెక్రటరీ మరియు కరెస్పాండంట్స్ అఫ్ ఖమ్మం తదితరులు పాల్గొన్నారు.















