EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఇరాన్ పై దాడులకు సిపిఐ (ఎమ్ ఎల్) చండ్ర పుల్లా రెడ్డి పార్టీ ఖo డన 

హైదరాబాద్ మార్చ్ 1 ఈతరం భారతం:

ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను సిపిఐ (ఎం ఎల్ )చండ్ర పుల్లా రెడ్డి పార్టీ నేదొక ప్రకటనలో తీవ్ర oగా ఖండించింది, ఈ దాడులు ఇరాన్ దేశ సర్వబౌ మదికరాలను, ఐక్యరాజ్య సమితి తీర్మానాలకు, అంతర్జాతీయ ఒప్పందాల ను దారుణంగా ఉల్లంఘిస్తున్నది పార్టీ జాతీయ కార్య దర్శి మల్లేపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు ట్రాంప్ చేస్తున్నచర్యలు,ప్రకటనలను, ఈ దాడులను బట్టి తాజా చర్యలను యూ ఎస్ ఏ ఎన్నడు విశ్వసించదలేదని అర్థం అవుతుంది, పలు సా ర్వబౌమ దేశాల పై తన ఇష్ట ను సారం దాడులకు దిగుతూ, యుద్ధనో నమ్మదంతో కూడిన బెదిరింపుల ధోరణితో అమెరికా ప్రవర్తిస్తున్నది,వెనిజులా పై ఇటీవలే అమెరికా జరిపినా దాడికి కొనసాగింపుగా ఇరాన్ పై దాడి చోటు చేసుకుంది, ఇజ్రాయెల్ లో భారత ప్రధాని మోడీ తన పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే ఇరాన్ పై దాడి ప్రారంభమైంది,తన మిత్ర దేశమైన ఇరాన్ పై జరుగుతున్న ఈ దాడులను భారత్ ప్రభుత్వం బే షరతుగా ఖండించాలి,తక్షణమే ఈ ఘర్షణలను విరమించాలని పార్టీ పొలిట్ బ్యూరో కోరింది

Related News

Select the Topic
Scroll to Top