ఈతరం భారతం ఖమ్మం మార్చ్ 2:
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని న్యూ విక్టరీ పాఠశాల విద్యార్థులు ఇంటర్ నేషనల్ ఓలంపియాడ్ మాథ్స్,సైన్స్,ఇంగ్లీష్ సబ్జక్ట్స్ లో సత్తా చాటారు,పాఠశాల ఆవరణలో జరిగిన బహుమతుల ప్రాథనోత్సవనికి ముఖ్య అతిధులు గా ఖమ్మం నగర ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు,ఎదులాపురం మున్సిపాలిటీ చైర్మెన్ పోకబత్తిని అనిత,పాల్గోని గెలుపొందిన విద్యార్థులకు బాహుబతులు, మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ అందజేశారు తదుపరి సాయంత్రం పదవ తరగతి పూర్తి చేసుకుని వెళ్ళబోతున్న విద్యార్థులకు ఫేర్ వెల్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం లో పాఠశాల చైర్మన్ బోళ్ల మోహన్ రెడ్డి,డైరెక్టర్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు















