EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కేంద్రం ప్రభుత్వం కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్.. గ్రేడింగ్ పాయింట్లు తగ్గితే పూర్తిగా లైసెన్స్ క్యాన్సిల్..

హైద్రాబాద్ మార్చ్ 6ఈతరం భారతం:

కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త రూల్ తీసుకురాబోతుంది. ఇక నుంచి డైలింగ్ లైసెన్స్ నిబంధనలను వికీనతరం చేయనుంది.. ఎశురైనా ట్రాపిక్ ఉల్లంఘనలకు ఎక్కువగా పాల్బడితే పూర్తిగా డ్రైబింగ్ లైసెన్స్ రద్దు చేయనుంది. త్వరలో కొత్త విధానాన్ని అదుల్లోకి తీసరు రానున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గర్నరీ ప్రకటించారు. వాహనదారులకు కేంద్ర ప్రభత్వం త్వరలో బిగ్ షాకివ్వనుంది. త్వరలోనే కొత్త డ్రైబింగ్ లైసెన్స్ నిబంధనలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుడు కఠిన నిబంధనలను అదులు చేసేందుకు రంగం సిద్ధశుకుతోంది.ఇకనుంచి ట్రాఫిక్ నిబంధనలకు పాల్పదేవారికి గ్రేడింగ్ పాయింట్ల బిధానం అమలు చేయనుంది. అంటే మీరు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినప్పుడల్లా పోయింట్లను తగ్గించేస్తూ ఉంటారు. బీదరికి అన్నీ పాయింట్లు తగ్గిపోయిన తర్వాత మీ డ్రైబింగ్ లైసెన్స్ ఆదు నెలల పాటు నిషేధించడం లేదా పూర్తిగా రద్దు చేయడం లాంటిబి చేస్తారు. సీఐఐ క్లాస్కేన్ సమావేశంలో కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గద్నరీ ఈ గ్రేడింగ్ పాయింట్ల foto గురించి వివరాలు వెల్లడించారు.ఇందులో భాగంగా డ్రైలింగ్ లైసెన్స్లు గ్రేడ్ పాయింట్ల విధానాన్ని అటులు చేయనుంది. ఈ విధానం ఎలా పనిచేస్తుందంటే.. ప్రతీ డ్రైవింగ్ లైసెన్స్ పాయింట్లు వేటాయిస్తారు. మీరు ఏదైనా ట్రాఫిక్ ఉల్లంఘనడు సాల్బడినప్పుడల్లా పాయింట్లు తగ్గుతూ శుస్తాయి. ఇలా ట్రాఫిక్ ఉల్లంఘగులు ఎరువై పాయింట్లు అన్నీ కోల్పోయినప్పుడు అధికారులు బివరికి డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేస్తారు. ఈ బిధానాన్ని త్వంలోనే అదుల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నల్లు నితిన్ గడ్నరి వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజలకు వయం. గౌంతం ఉందటం లేదని, అందుటల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయిని పేర్కొన్నారు.గ్రేడ్ పాయింట్లు అన్నీ కోల్పోయిన తర్వాత ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ పై నిషేధం విధిస్తారు. అలాగే పూర్తిగా రద్దు చేసే అథరాశం కూడా ఉంటుంది.. ఇక దేశంలో ప్రతీ ఏడాది 1.8 లక్షల కుంది రోడ్డు ప్రభూణాల్లో మరణిస్తున్నారని, భారతదేశంలో ఎద్కుట శురణాలు జరుగుతున్నాయన్నారు. ప్రజల ప్రాణాలను రాపాడటం ప్రభుత్వ బిధి అని, అందుకే నివారణకు అనేక చర్యలు తీసుకుంటాకున్నారు.

 

Related News

Select the Topic
Scroll to Top