హైదరాబాద్ మార్చ్ 10 ఈతరం భారతం:
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్న తెలంగాణా నూతన గవర్నర్ గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లా కు .. స్వాగతం పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు.















