EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పార్టీ మార్పుపై కార్యకర్తల అభిప్రాయం తీసుకుంటా: జీవన్ రెడ్డి

హైదరాబాద్ మార్చ్ 10 ఈతరం భారతం:

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే తన పరిస్థితి గురించి చెప్పానని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ లో కొనసాగాలా వద్దా అనేది ఆలోచించేలా చేశారని అన్నారు. పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సమయం, సందర్భం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని తెలియజేశారు. పార్టీ మార్పుపై కార్యకర్తల అభిప్రాయం తీసుకుంటానని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top