ఈతరం భారతం హైదరాబాద్ మార్చ్ 25:
ఇంధన కొరతపై వస్తున్న వార్తలను ఖండించిన తెలంగాణ పెట్రోలియం అసోసియేషన్.HPCL, IOCL, BPCL పెట్రోలియం కంపెనీల్లో సరిపడా నిలువలు ఉన్నాయని ప్రకటన.పెట్రోల్, డీజిల్ నిల్వలు చేసుకోవద్దని, అవసరానికి తగ్గట్టు పెట్రోల్ కొనుగోలు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి















